schedule Tuesday, August 25, 2026

కాంపాటి లింగయ్య ఫోటోగ్రాఫర్ పార్థయానికి పూలమాల వేసిన కీసర

calendar_today October 15, 2024
person meenewstelugu
కాంపాటి లింగయ్య ఫోటోగ్రాఫర్ పార్థయానికి పూలమాల వేసిన కీసర

కాంపాటి లింగయ్య ఫోటోగ్రాఫర్ పార్థయానికి పూలమాల వేసిన కీసర

   మీ:: న్యూస్ అక్టోబర్15..మోతే మండలం ఉర్లుగొండ గ్రామానికి చెందిన కాంపాటి లింగయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు ఆయన సేవలు ఎనలేవి అని మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కొనియాడారు అందరితో మమకారమై ఉంటాడని గ్రామ ప్రజలు వాపోయారు ఈ యొక్క కార్యక్రమంలో బంధుమిత్రులు గ్రామ ప్రజలుఅధిక సంఖ్యలో పాల్గొని పార్థివ దేహాన్ని సందర్శించారు