మీ:: న్యూస్ అక్టోబర్ 16.., తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గడిదే విశ్వనాథ్ రావ్ అకాళ మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సీ.గౌడ్, విశ్వనాథ్ రావ్ అంత్యక్రియల కోసం 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువనాయకులు ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు పాల్గొనరు