schedule Tuesday, August 25, 2026

రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ఘనంగా అయ్యప్ప మాలలు

calendar_today October 16, 2024
person meenewstelugu
రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ఘనంగా అయ్యప్ప మాలలు

రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ఘనంగా అయ్యప్ప మాలలు

 మీ:: న్యూస్ అక్టోబర్ 16..మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు అయ్యప్ప మాల వేసిన భక్తులు గురు స్వాముల కోల సతీష్ బోడు రవి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలలు వేసినారు కారింగుల కిరణ్ బత్తిని దిలీప్ శేష గాని సంతోష్ బుర్రాజు చందు వెంకన్న చిట్యాల రవిచంద్రమండ వ విజయ్ అర్జున్ దుశర్ల సతీష్ అర్వపల్లి ప్రసాద్ కా రింగుల యశ్వంత్ జంజీరాల శివశంకర్ మరొకరు తదితరులు పాల్గొన్నారు