schedule Tuesday, August 25, 2026

మోతే ఎమ్మార్వో కార్యాలయంలో వాల్మీకి జయంతి

calendar_today October 17, 2024
person meenewstelugu
మోతే ఎమ్మార్వో కార్యాలయంలో వాల్మీకి జయంతి

మోతే ఎమ్మార్వో కార్యాలయంలో వాల్మీకి జయంతి

 మీ:: న్యూస్ అక్టోబర్ 17. మోతే మండలం తాసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు తాసిల్దార్ ఎమ్మార్వో సంఘమిత్ర వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వాల్మీకి ఆర్ఐ మల్సూర్ ఆలీ పద్మజ రూప నాగరాజు సతీష్ నాగయ్య సుధాకర్ హరిచరణ్ మీసేవ నిరోకులు ఆర్కే అనిత నాయక్ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు