రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కీసర సంతోష్ రెడ్డి
calendar_today
October 20, 2024
person
meenewstelugu
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కీసర సంతోష్ రెడ్డి
మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 19::మోతే మండలం పరిధిలోని ఉర్లుగొండ గ్రామంలో విభాలపురం గ్రామాలలో ఐకేవి సెంటర్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కీసరసంతోష్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్నరకపు ధాన్యానికి కింట 500 రూపాయలు బోనస్ ఇస్తుందని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మోతే తహసిల్దార్ సంఘమిత్ర ఆర్ ఐ మల్సూర్ ఆలీ ఏపిఎం వెంకయ్య సీసీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ గౌడ్ మామిడి వెంకటేశ్వర్లు గౌడ్ వివో ఏలే గురు స్వామి సంఘ బంధం అధ్యక్షురా లు జి నాగమణి జయ శ్రీ కే నర్సయ్య ఉప్పలయ్య ఉపేందర్ లక్ష్మీనారాయణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు