--కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి,
--ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,--పబ్లిక్ క్లబ్ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 21::సూర్యాపేట పట్టణంలోని RK గార్డెన్స్ లో రిటైర్డ్ ఎస్సై అల్గుబెల్లి జగన్మోహన్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు