schedule Saturday, June 13, 2026

ఛత్రపతిని శివాజీ ఆశయాసాధనకు కృషిచేయాలి

calendar_today February 19, 2024
person meenewstelugu
ఛత్రపతిని శివాజీ ఆశయాసాధనకు కృషిచేయాలి

ఛత్రపతిని శివాజీ ఆశయాసాధనకు కృషిచేయాలి

- కాంగ్రెస్ యువలీడర్ సుధాకర్ ఆధ్వర్యంలో  వేడుకలు

దీక్షతెలుగున్యూస్,తాండూరు :
ఛత్రపతి శివాజీ ఆశయాసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ యువలీడర్ సుధాకర్ అన్నారు.తాండూరు మండలం కరన్ కోట్ గ్రామంలో సోమవారం ఆరెకటిక సంఘం హిందు వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా సుధాకర్ శివాజీ చిత్రపట్టానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు.అనంతరం సుధాకర్ మాట్లాడుతూ..చత్రపతి శివాజీ భరతమాత ముద్దుబిడ్డ. స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు కొనియాడారు. ఈకార్యక్రమంలో ,రాజు ,శ్రీనివాస్ గౌడ్ , మోహన్, అనిల్ జగదీష్, అశోక్ , సునీల్ , అక్షయ్ గౌడ్, అరవింద్, సురేష్,వెంకటేష్,సతీష్,నవీన్, శ్రావణ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.