schedule Tuesday, August 25, 2026

దోసపాటి లక్ష్మయ్య దశ దిన 

calendar_today October 22, 2024
person meenewstelugu
దోసపాటి లక్ష్మయ్య దశ దిన 

దోసపాటి లక్ష్మయ్య దశ దిన 

 బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు.. శీలం సైదులు యాదవ్ 

 మోతె మండల యూత్ అధ్యక్షులు( మాజీ సర్పంచ్).. షేక్ జానీ పాషా 

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 21: మోతె : బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు.. దోసపాటి నరేష్ తండ్రి, దశ దిన కార్యక్రమంలో పాల్గొని, నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో.. బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు.. పల్స మాల్సుర్ , చామలేటి కోటేష్ .. మండల యూత్ నాయకులు.. చాట్ల మధు , చాట్ల ప్రభంజన్ గారు, పొడపంగి వేణు , బాల ఉప్పలయ్య , కలకొండ చంటిగారు, పడిశాల వెంకటేష్ , చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు.. చాట్ల బుచ్చిబాబు, బత్యం నవీన్, ఐతగాని మహేష్, గంట లక్ష్మణ్, దోసపాటి రాము, డాక్టర్ సాయి, సండ్ర జానీ, గంగరబోయిన నరేష్, ఏపూరి మహేష్, ఉమర్, వంశీ, చాట్ల మనోజ్, తదితరులు పాల్గొన్నారు.