సి పి ఐ (ఏం ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
calendar_today
October 22, 2024
person
meenewstelugu
సి పి ఐ (ఏం ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 21:: సంగరెడ్డి జిల్లా సీపీఐ (ఏం )నూతన కమిటీ ని ఏర్పాటు చేశారు కమిటీ లో జిల్లా కార్యదర్శి గ గొల్లపల్లి జయరాజు. జిల్లా కార్య దర్శి సభ్యులు గ బీరం మల్లేశం జిల్లా కార్యవర్గ సభ్యులు. కే రాజయ్య. బి. రాంచేందర్. ఏ. మాణిక్. జి.సాయిలు. ఏం. నర్సిములు. వి. ప్రవీణ్ కుమార్. జిల్లా కమిటీ సభ్యులు ఎస్. మహిపాల్. ఏం. యాదగిరి. డి. విద్యాసాగర్. ఏం. రేవంత్ కుమార్. బి నాగేశ్వరరావు.పి. కృష్ణ.ఎన్ లలిత నూతన కమిటీ లో ఎన్నికయారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచా