schedule Wednesday, August 26, 2026

మోతె మండలం ఉర్లుగొండ గ్రామంలో IKP కేంద్రం ప్రారంభోత్సవం.

calendar_today October 22, 2024
person meenewstelugu
మోతె మండలం ఉర్లుగొండ గ్రామంలో IKP కేంద్రం ప్రారంభోత్సవం.

మోతె మండలం ఉర్లుగొండ గ్రామంలో IKP కేంద్రం ప్రారంభోత్సవం.

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్

మోతె మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామంలో IKP కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మోతె మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో సర్వారం సింగిల్ విండో చైర్మన్ ముప్పాని శ్రీధర్ రెడ్డ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఇదయ్య గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, తుమ్మెటి అశోక్ రెడ్డి, మరియు వివిధ గ్రామ నాయకులు కార్యకర్తలు,ప్రజలు,రైతులు పాల్గొన్నారు.