schedule Wednesday, August 26, 2026

శ్రీ మల్లికార్జున ముత్య ను దర్శించుకున్న భక్తులు

calendar_today October 25, 2024
person meenewstelugu
శ్రీ మల్లికార్జున ముత్య ను దర్శించుకున్న భక్తులు

శ్రీ మల్లికార్జున ముత్య ను దర్శించుకున్న భక్తులు

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 24::కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా జవర్గే నియోజకవర్గం మాల్ రోజ్ గ్రామంలో శ్రీ మల్లికార్జున ముత్య ను దర్శించుకున్న భక్తులు మరియు మహేష్ గణపతి పటేల్ సంతోష్ సిద్దు సూర్యకాంత్ లోకేష్ శివ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపిటిసి శివానంద శ్రీపతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సిద్దారెడ్డి మేత్రి మాణిక్ సోమేశ్ తదితరులు పాల్గొన్నారు. మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచా