schedule Tuesday, August 25, 2026

ఎమ్మెల్యే అధికారిక ప్రోగ్రాంలో అధికారులు ఎక్కడా?

calendar_today October 25, 2024
person meenewstelugu
ఎమ్మెల్యే అధికారిక ప్రోగ్రాంలో అధికారులు ఎక్కడా?

ఎమ్మెల్యే అధికారిక ప్రోగ్రాంలో అధికారులు ఎక్కడా?

ఫ్లెక్సీ ఏర్పాటులో కనిపించని స్థానిక ఎంపి ఫోటో! అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

   

 మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా కోదాడ....ఒక స్థానిక ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమానికి వస్తున్నారు. అంటే అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు అట్టి కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ అనంతగిరి గ్రామపంచాయతీ అధి సిబ్బంది మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరించిన తీరుపై సర్వత విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెలితే అనంతగిరి మండల కేంద్రంలోని ఈ 13 వ తేదిన ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి కోదాడ ఎమ్మల్యే LENOPOS గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బండి. పాల్గొనలేదు. స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్న ప్రోగ్రాంలో అధికారులు పాల్గొనకపోవడంతో స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలకు ఆదేశించినట్టు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డేగ కొండయ్య అన్నారు...