schedule Wednesday, August 26, 2026

మోతే మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్లను ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today October 25, 2024
person meenewstelugu
మోతే మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్లను ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి 

మోతే మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్లను ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి 

 మీ న్యూస్ ప్రతినిధి ::మోతె మండల కేంద్రంలో ఐకెపి సెంటర్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అప్పన్నగూడెం ఐకెపి సెంటర్లను ప్రారంభించారు అతను మాట్లాడుతూ రైతుల ఐకెపి కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని రైతుల పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కింటాకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుందితెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పలు గ్రామా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు