schedule Wednesday, August 26, 2026

అర్హులైన పేద కుటుంబాలకే ఇల్లు కేటాయించాలి

calendar_today October 26, 2024
person meenewstelugu
అర్హులైన పేద కుటుంబాలకే ఇల్లు కేటాయించాలి

అర్హులైన పేద కుటుంబాలకే ఇల్లు కేటాయించాలి

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26 ::అర్హులైన నిరుపేద కుటుంబాలకి పార్టీలకతీతంగా రేపు జరగబోయే ఇందిరమ్మ కమిటీలలో రెవెన్యూ రిపోర్టు ఆధారంగా నిరుపేద కుటుంబాలకి ఇల్లు కేటాయించాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పాల్పడి వ్యవసాయ భూములు ఉన్నవారికి ఊర్లో ఇల్లు ఉన్నవారికి కేటాయించారు ప్రజా పాలల్లో ప్రతి పేదవాడికి ఈ పథకం వర్తించాలి లేకపోతే రాజకీయాలకు తలోగ్గి ఇండ్లు కేటాయిస్తే బిజెపి మోతే మండలం తరపున నిరసన కార్యక్రమాలు మోతే మండల రెవెన్యూ ఆఫీసులో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని బిజెపి జిల్లా నాయకులు సోమ గాని సోమేశ్ గౌడ్ హెచ్చరించారు