schedule Tuesday, August 25, 2026

హద్నూర్ ఎస్ ఐ ని సన్మానించిన ఓంకార్ యాదవ్......

calendar_today October 30, 2024
person meenewstelugu
హద్నూర్ ఎస్ ఐ ని సన్మానించిన ఓంకార్ యాదవ్......

హద్నూర్ ఎస్ ఐ ని సన్మానించిన ఓంకార్ యాదవ్......

 మీ న్యూస్ ప్రతినిధి::సంగారెడ్డి. న్యాల్కల్ కు నూతనంగా వచ్చిన ఎస్.ఐ రాజశేఖర్ కి మర్యాదపూర్వకంగా కలిసిన న్యాల్ కల్ మండలం బీజేపీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శివాజీ రావు పాటిల్ మండలం ప్రధాన కార్యదర్శి మల్లేష్ విష్ణు సునర్ పాండు పాటిల్ రామ్ రెడ్డి బిసి సంఘం మండలం అధ్యక్షులు శివరాజ్ నర్సప్ప బసప్ప అరుణ్ గౌడ్ వీరా రెడ్డి విజయ్ పాటిల్ నర్సింలు నూతన ఎస్ ఐ రాజశేఖర్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్