schedule Tuesday, August 25, 2026

ఫ్లవర్ బ్రిడ్జి దిగిన వెంటనే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలి

calendar_today October 31, 2024
person meenewstelugu
ఫ్లవర్ బ్రిడ్జి దిగిన వెంటనే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలి

ఫ్లవర్ బ్రిడ్జి దిగిన వెంటనే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలి

తాండూర్ ఆర్టీసీ డిపోలో కొత్త బస్సులను ఏర్పాటు చేయాలి

 ప్రజలకు విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని

 ప్రజలకు రవాణా సౌకర్యాన్ని పెంచాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ సిపిఎం

 మహిళ ఉద్యోగులు కాలనీ ప్రజలు గ్రీన్ సిటీ అయ్యప్ప నగర్ కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

మీ న్యూస్ ప్రతినిధి ::: తాండూర్ ఆర్టిసి బస్సు డిపోలో కొత్త బస్సులను ఏర్పాటు చేయాలి ప్రజల రవాణా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పేరుతో కొత్త బస్సులు ఏర్పాటు చేయకుండా కొత్త సిబ్బందిని నియమించకుండా రవణ సౌకర్యాన్ని పెంచకుండా ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తుందని అన్నారు మూడు గ్రామాలకు ఒక బస్సు నడపడం వల్ల ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మహిళలకు ఉచిత బస్ ఇచ్చినప్పటి నుండి బస్సు ఎక్కువ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఫ్లవర్ బ్రిడ్జి దిగిన వెంటనే రిక్వెస్ట్ స్టాప్ ఆపనందుకు మహిళ ఉద్యోగులు కాలనీ ప్రజలు గ్రీన్ సిటీ అయ్యప్ప నగర్ కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ పేరుతోనే మోసం చేస్తుందని ఆర్టీసీ బస్సులు సక్రమంగా ఎక్కడ ఆపకుండా కొత్త బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రజలకు విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు నడపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ కార్మికుల పైన పనిభారాన్ని పెంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు రెండు మూడు గ్రామాలకు ఒక బస్సు నడపడం ప్రజలకు చాలా తీవ్ర పండుగల సందర్భంగా బస్సులో సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజల సమస్యను పరిష్కరించాలని కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కొత్తగా నియమకాలు చేపట్టాలని పని భారాన్ని తగ్గించాలని ప్రతి స్టేజి దగ్గర బస్సులు ఆపే విధంగా సమయపాలన పాటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు కొత్తూరు