schedule Tuesday, August 25, 2026

మాజీ సర్పంచ్ ముక్తార్ మృతి కుటుంబానికి పరమర్శించిన TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

calendar_today November 1, 2024
person meenewstelugu
మాజీ సర్పంచ్ ముక్తార్ మృతి కుటుంబానికి పరమర్శించిన TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

మాజీ సర్పంచ్ ముక్తార్ మృతి కుటుంబానికి పరమర్శించిన TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

 మీ న్యూస్ ప్రతినిధి నవంబరు 1:::: సంగారెడ్డి..జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల్ మేదపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముక్తార్ ఇటీవల మృతి చెందిన విషయం తెలియగానే నేటి మధ్యాహ్నం TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మ్యాదపల్లి గ్రామానికి వెళ్లి కీర్తిశేషులు ముక్తార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ముక్తార్ మృతి తీరని లోటని కుటుంబ సభ్యులు వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు మరియు తీన్మార్ మల్లన్న టీం నర్సింలు గారి తల్లిగారు మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు మాజీ సర్పంచ్ ముల్తానీ పటేల్ శ్రీకాంత్ అభిలాష్ రెడ్డి ఇక్బాల్ తదితరులు ఉన్నారు