schedule Tuesday, August 25, 2026

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్  నూతన కమిటీ

calendar_today November 3, 2024
person meenewstelugu
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్  నూతన కమిటీ

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ 

నూతన కమిటీ

మీ న్యూస్ ప్రతినిధి నవంబర్ 3:: సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మలపల్లి గ్రామంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నూతన కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రాంత బజరంగ్దళ్ కోకన్వీనర్ కన్నబోయిన వెంకట్ నూతన హిందూ కార్యకర్తలకు ధర్మరక్షణ దేశ రక్షణ కోసం ఎలా అయితే దీక్షలో మన కుటుంబం కోసం మన ధర్మం కోసం వేసుకుంటున్నాము అదేవిధంగా మీ విలువైన సమయాన్ని ధర్మరక్షణ దేశ రక్షణ కోసం కూడా కేటాయించాలని నూతన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. సమావేశంలో సూర్యాపేట జిల్లా సహకార్యదర్శి సుధాకర్ రెడ్డి బజరంగ్ దళ్ జిల్లా సురక్ష ప్రముఖ్ యాదా నవీన్ తుమ్మలపల్లి విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు లింగయ్య, రంగయ్య, రవి, పాపయ్య, శ్రీచారన్ రెడ్డి, నాగా చారి ,గణేష్, వీరబాబు మరియు బాల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు