schedule Tuesday, August 25, 2026

సిఐటియు ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలి

calendar_today November 5, 2024
person meenewstelugu
సిఐటియు ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలి

సిఐటియు ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలి

 మీ న్యూస్ ప్రతినిధి 

 మోతే మండల కార్యాలయంలోని గ్రామపంచాయతీ ఎంప్లాయ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈనెల ఆరో తారీఖున సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లాల కేంద్రంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేయవలసిందిగా మోతేమండల మండల గ్రామపంచాయతీ కార్మికుల  సలహాదారుడు జలగంతిరుపతయ్య గౌడ్ పిలుపునిచ్చారు