schedule Saturday, June 13, 2026

సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

calendar_today November 7, 2024
person meenewstelugu

సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

మార్కెటింగ్ మేనేజర్ శివరామకృష్ణ 

సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ శాంకరి లత ఆధ్వర్యంలో

మీ న్యూస్ ప్రతినిధి ::సంగారెడ్డి పట్టణంలో లోని 31వ వార్డ్ కలెక్టరేట్ వెనుక పార్క్ వద్ద ఇంద్ర కాలనీ లో సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహించాడం జరిగింది ఈ యొక్క క్యాంప్ లో సుమారు 100 మంది పైగా పాల్గొని వివిధ రోగులకు ఈసీజీ, షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిడం జరిగింది ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది వెల్నెస్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో కలిగి ఉంది ప్రతి పేదవాడు వైద్యం చేయుచుకునే విదంగా ఉంటుంది రోగులకు ఎక్కువ సమస్యలు ఉన్నవారికి సంగారెడ్డి లోని మా హాస్పిటల్ కి రెఫెర్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అధిస్తాము.ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ డాక్టర్ హరిత, 31వ వార్డ్ కౌంస్లేర్ శాంకరి లత విజయందేర్ గారు వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ శివరామకృష్ణ కౌంస్లర్ నాయకోటి రామప్ప లయన్స్ క్లబ్ మెంబెర్ అల్లమ్ రెడ్డి, సెయింట్ అంథోనీ స్కూల్ చైర్మన్ అంథోనీ రెడ్డి, అ హాస్పిటల్ సిబ్బంది రాహుల్, సమిమోల్, ఒపీ మార్కెటింగ్ ఎగ్జిక్యూట్. ధర్మ నాయక్. పాల్గొన్నారు హాస్పిటల్ సిబ్బంది.శిరీష్, కాజా రహ్మత్ తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్