schedule Wednesday, August 26, 2026

పెళ్లికూతురువార్షికోత్సవ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి

calendar_today November 9, 2024
person meenewstelugu
పెళ్లికూతురువార్షికోత్సవ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి

పెళ్లికూతురువార్షికోత్సవ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి:: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ బొడ్డు గురువయ్య సుజాతల కుమార్ యామిని పెళ్లి కూతురు వేడుకల్లో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ కోలా లింగయ్య గౌడ్ కోల ఉపేందర్ గౌడ్ కారింగుల లింగమూర్తి గౌడ్ చింతలపాటి రవి వెలుగు వీరన్న రవి బొడ్డు వెంకట్ కారింగుల రవి కోలా అచ్చయ్య కోల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు