schedule Tuesday, August 25, 2026

కానిస్టేబుల్ హరీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

calendar_today November 10, 2024
person meenewstelugu
కానిస్టేబుల్ హరీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

కానిస్టేబుల్ హరీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

 2,55,5,00/- అందించిన 2012 బ్యాచ్ కానిస్టేబుల్స్

మీ న్యూస్ ప్రతినిధి ::::సూర్యాపేట జిల్లా కేంద్రం కొన్ని రోజుల క్రితం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా, విధులు నిర్వహిస్తున్న హరీష్, స్వస్థలం, పసునూరు, తుంగతుర్తి మండలం, హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది. హరీష్ బ్యాచ్ మేట్స్ అయిన 2012 కానిస్టేబుల్స్ మిత్రులు అందరూ కలిసి తమ వంతు ఆర్థిక సహాయంగా హరీష్, కుటుంబానికి ఈరోజు సూర్యాపేటలో, 2,55,500/- రూపాయలు, వారికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ,ఎల్లయ్య, అభిషేక్ ,శ్రీను, అమృత్, జనార్ధన్, సతీష్, అశోక్ ,బాపనయ్య, నారాయణరెడ్డి, ప్రవీణ్ ,రషీద్, తదితరులు పాల్గొన్నారు