schedule Tuesday, August 25, 2026

ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే

calendar_today November 14, 2024
person meenewstelugu
ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే

ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే

మీ న్యూస్ ప్రతినిధి 

 మోతే మండలం నామవరం గ్రామంలో సమగ్ర  కుటుంబ సర్వే సెక్రటరీ మౌనిక ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు ఎంపీడీవో  విచ్చేసి సర్వేన పరిశీలించారు అతను మాట్లాడుతూ సర్వేను సక్రమంగా చేయాలని తప్పులు జరగకుండా చూడాలని సర్వే సిబ్బందికి ఏదైనా డౌట్ ఉంటే ఆఫీసుకు సంప్రదించగలరని తెలిపారు,   ఎంపీడీవో ఆంజనేయులు  అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వర్కర్స్ కిషోర్ రెడ్డి గ్రామ ప్రజలు తరుణ్ పాల్గొన్నారు.