మునగాల మండలం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు టాటా ఏసీ వాహనాలలో కోదాడ వైపు నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తుండగా పట్టుబడి చేయుటకు ప్రయత్నించండి ప్రయత్నం చేస్తుండగా ఒక వాహనం డ్రైవర్ పోరారై పోయినాడు రెండవ వాహనం పట్టుబడి చేసి విచారించగా తన పేరు గొడ్ల బాబ్జి తండ్రి అప్పారావు వయస్సు 39 సంవత్సరాలు గ్రామం నామవరం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలిపినాడు జగ్గయ్యపేట నుండి హైదరాబాద్ పదేలాలను తీసుకొని వెళ్తున్నామని మొదటి వాహనంలో తొమ్మిది గోవులు రెండవ వాహనంలో కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుచున్నది పట్టుబడి చేసిన గోవులను గోశాలకు హైదరాబాద్ కు తరలించారు ఇట్టికేసును మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు