schedule Tuesday, August 25, 2026

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కారింగుల జానయ్య గారి తల్లి మరణం

calendar_today November 17, 2024
person meenewstelugu
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కారింగుల జానయ్య గారి తల్లి మరణం

కారింగుల జానయ్య గారి  మతృ వియెగం

 

 సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు 

  "

 మోతే మీ న్యూస్ ప్రతినిధికోలరవీందర్ గౌడ్ :::

 సూర్యాపేట జిల్లా, మోతే మండలం       రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారింగుల జానయ్య గారి  తల్లి (కారింగుల లింగమ్మ) వయసు 85 గత కొన్ని రోజుల నుంచి   అనారోగ్యంతో బాధపడుతూ  మరణించింది ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు, విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు, మరియు    గ్రామస్తులు  బంధుమిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు