schedule Tuesday, August 25, 2026

కోహీర్ మండల ఫొటోగ్రాఫర్ అధ్యక్షులు శ్యామ్ రావ్ కూతురి విహాహానికి హాజరుఅయిన మండల ఫొటోగ్రాఫర్లు

calendar_today November 20, 2024
person meenewstelugu
కోహీర్ మండల ఫొటోగ్రాఫర్ అధ్యక్షులు శ్యామ్ రావ్ కూతురి విహాహానికి హాజరుఅయిన మండల ఫొటోగ్రాఫర్లు

¹కోహీర్ మండల ఫొటోగ్రాఫర్ అధ్యక్షులు శ్యామ్ రావ్ కూతురి విహాహానికి హాజరుఅయిన మండల ఫొటోగ్రాఫర్లు

సంగారెడ్డి.. కోహీర్ మండల ఫొటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు శ్యామ్ రావు కూతురి వివాహనికి కోహీర్ మండల ఫొటోగ్రాఫర్లు హాజరు అయ్యారు అధ్యక్షులు ఇచ్చిన ప్రేమవిందును స్వీకరించి వదువరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం. లో జహీరాబాద్ తాలూకా ప్రెసిడెంట్ రాజు ఫొటో గ్రాఫర్లు రచ్చన్న. రాజన్న రాజేష్ కన్న.ఆకుల రాజు పరమేశ్వర్ అశోక్ అంజి. ప్రకాష్. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్