schedule Tuesday, August 25, 2026

పజ్జురి నరేష్ సౌజన్య నిశ్చితార్థానికి పాల్గొన్న మీ 31 సూర్యాపేట జిల్లా న్యూస్ రిపోర్టర్

calendar_today November 21, 2024
person meenewstelugu
పజ్జురి నరేష్ సౌజన్య నిశ్చితార్థానికి పాల్గొన్న మీ 31 సూర్యాపేట జిల్లా న్యూస్ రిపోర్టర్

పజ్జురి నరేష్ సౌజన్య నిశ్చితార్థానికి పాల్గొన్న మీ 31 సూర్యాపేట జిల్లా న్యూస్ రిపోర్టర్

మీ న్యూస్ ప్రతినిధి :::

 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన పజ్జురి వెంకన్న అనురాధనా కుమారుడు నరేష్ సౌజన్య నిశ్చితార్థం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో నిశ్చితార్థానికి విచ్చేసిన సూర్యపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మీ 31 న్యూస్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంలో కోల శేఖర్ కోల సుధాకర్ మొక్క సాయి రమేష్ చంద్రయ్య పజ్జురి రవిశ్రీకాంత్ ప్రవీణ్ కోలఉప్పయ్యగుండారపు లక్ష్మమ్మ పజ్జురి లక్ష్మమ్మ నవ్య వనమ్మ రమణ తదితరులు పాల్గొన్నారు