schedule Saturday, June 13, 2026

మల్గి మల్లన్న బోనాల జాతర కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ అధ్యక్షుడు జట్గొండ మారుతి

calendar_today December 1, 2024
person meenewstelugu

మల్గి మల్లన్న బోనాల జాతర కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ అధ్యక్షుడు జట్గొండ మారుతి

తేదీ 7 /12/2024 నుండి 15/12/2024 వరకు జరిగే మల్గి మల్లన్న బోనాల జాతర కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ అధ్యక్షుడు జట్గొండ మారుతి వారితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బడక రాజు మాజీ వార్డు సభ్యులు సిద్దారెడ్డి విట్టల్ గ్రామ పెద్దలు

అర్జున్ బీమన్న విట్టల్ కంటెప్పగుండప్ప క్రిషన్ రెడ్డి యువ నాయకులు సంజు రెడ్డి మానిక్ సంజు శంకర్ మారుతి సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్