schedule Wednesday, August 26, 2026

యువక్రాంతి పౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ నికి ఆర్థిక సహాయం

calendar_today December 1, 2024
person meenewstelugu
యువక్రాంతి పౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ నికి ఆర్థిక సహాయం

యువక్రాంతి పౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ నికి ఆర్థిక సహాయం

సంగారెడ్డి.. జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలో ని పైదిగుమ్మల్ తాండకు చెందిన మహీల 27-11-2024 నాడు పైడిగుమ్మల్ లాల్సింగ్ తాండలో గోమ్యానాయక్ భార్య రక్లి బాయి అనారోగ్య తో మరణించడం జరిగింది. ఇ విషయం తెలుసుకున్న యువక్రాంతి ఫౌండేషన్ వారి తరపునా వారి కుటుంబానికి ఆర్థిక సాయహం 5000 వెయిల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంతోష్ రాథోడ్ తండా పెద్దలు నారాయణ్ నాయక్ రమేష్ నాయక్ మరియు లక్ష్మణ్ నాయక్ పాల్గొని చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్