schedule Wednesday, August 26, 2026

పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ 

calendar_today December 3, 2024
person meenewstelugu
పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ 

పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ 

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 ::: కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం లో బరకత్ గూడెం నుండి కాగిత రామచంద్రపురం వరకు 20 కోట్లు తో ఆర్ అండ్ బి. బి టి డబల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నీటి పారుదల శాఖ మంత్రిఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లిచందర్రావు మైనంపాటి గురువారెడ్డి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పారసీతయ పుల్లారెడ్డి ఎర్నేని బాబు పలు మండలాల మాజీ జడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు