schedule Tuesday, November 03, 2026

ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి యువకులు 

calendar_today December 3, 2024
person meenewstelugu
ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి యువకులు 

ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి యువకులు 

 బైక్ అదుపుతప్పి యువకులకు గాయాలు

 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తరలించిన స్థానికులు 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 :: సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవా గ్రామం నుండి సతీష్, మహేష్ అని ఇద్దరు యువకులు స్నేహితుని జన్మదిన వేడుకలకు హెచ్ ఎం డీలక్స్ బైక్ పై బయలుదేరగా మునగాల మండలం మెద్దుల చెరువు గ్రామం దగ్గర బైక్ అదుపుతప్పి బ్రిడ్జ్ కి ఢీకొనగా ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు ఆంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా స్థానికుల సాయంతో ఆంబులెన్స్ ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది.