schedule Wednesday, August 26, 2026

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

calendar_today December 4, 2024
person meenewstelugu
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

 సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో జహీరాబాద్ నియోజకవర్గం  శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని షెడ్యూల్డ్ కులాలల్లో ఉప కులం వర్గీకరణ పై వివరణాత్మక అధ్యయనం కోసం వొచ్చినటువంటి ఎక్ సభ్య కమిషన్ చైర్మన్ తెలంగాన రాష్ట్రం (డాక్టర్ జస్టిస్ షమిం అక్తర్ ) కి జనాభా దామాషా ప్రకారం జిల్లాల వారీగా మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని జహీరాబాద్ నియోజకవర్గ మాదిగల తరపున జహీరాబాద్ మాదిగ ముద్దు బిడ్డ  శాసన సభ్యులు కోనింటి మాణిక్ రావు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మెమొరాండం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాదిగ ముద్దు బిడ్డలు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్