schedule Tuesday, August 25, 2026

యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 74o కోట్ల మెజార్టీ గెలుపు

calendar_today December 5, 2024
person meenewstelugu
యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 74o కోట్ల మెజార్టీ గెలుపు

 యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 74o కోట్ల మెజార్టీ గెలుపు

మీ న్యూస్ డిసెంబర్ 4 మోతె మండలం ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు ప్రత్యర్థి పై 740 ఓట్ల తేడాతో మోతే మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన వెలుగు వీరన్నకి గ్రామ నాయకులు మండల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు మంచి పేరు మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన వీరన్న ప్రజల మనిషిని కొనియారారు ఈ యొక్క గెలుపు సహకరించిన ఓటరు మహాసేనకు ధన్యవాదాలు వీరన్న తెలియజేశారు