schedule Tuesday, August 25, 2026

కోదాడ రూరల్ పోలీస్ స్డేషన్ ను ఆకస్మిక‌ తనిఖీ చేసిన మల్టీ జోన్ ఐజీ‌ సత్యనారాయణ

calendar_today December 12, 2024
person meenewstelugu
కోదాడ రూరల్ పోలీస్ స్డేషన్ ను ఆకస్మిక‌ తనిఖీ చేసిన మల్టీ జోన్ ఐజీ‌ సత్యనారాయణ

కోదాడ రూరల్ పోలీస్ స్డేషన్ ను ఆకస్మిక‌ తనిఖీ చేసిన మల్టీ జోన్ ఐజీ‌ సత్యనారాయణ

సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్డేషన్ ను ఆకస్మిక‌ తనిఖీ చేసిన మల్టీ జోన్ ఐజీ‌ సత్యనారాయణ...అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం ధాన్యానికి ఇస్తున్న 500 రూపాయల బోనస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ప్యాడీ, గంజాయి తెలంగాణలోకి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన తనిఖిలు చేస్తున్నట్లు తెలిపారు..

అనంతరం రూరల్ సర్కీల్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లో అన్ని రకాల రికార్డులను పరిశీలించి‌ అన్ని రికార్డులు సమర్థవంతంగా ఉన్నాయని సీఐ రజితను అభినందించారు.. గంజాయి. పిడిఎస్ బియ్యం.. ఇసుక అక్రమ రవాణాలపై ఉక్కు పాదం మోపుతున్నామని అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లపై మీడియాక్టు నమోదు చేస్తున్నామని తెలియజేశారు... గంజాయి. పిడిఎస్ బియ్యం. ఇసుక.. ఇతరాతర ఏవైనా సమాచారాలు తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు....