schedule Saturday, August 22, 2026

calendar_today June 12, 2024
person meenewstelugu

అంత్యక్రియలకు ఆర్థిక సాయం -నగదు రూ.5వేలు అందజేసిన ఆర్సి గౌడ్

దీక్షతెలుగు, న్యూస్ :
[caption id="attachment_362" align="alignnone" width="640"] Oplus_131072[/caption] తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలి అంత్యక్రియల కోసం 5వేలు ఆర్థిక సాయం చేశాడు.బుధవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన చిత్తపూర్ హాసేనమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆర్సి గౌడ్ నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల ఖర్చులకోసం 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆర్సి గౌడ్ అందజేశాడు.ఆర్సి గౌడ్ వెంటనే గ్రామ పెద్దలు, ఆయన యువసేన నాయకులు ఉన్నారు.