schedule Wednesday, August 26, 2026

బి ఆర్ ఎస్ పార్టీ అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ సర్పచ్ లు

calendar_today December 17, 2024
person meenewstelugu
బి ఆర్ ఎస్ పార్టీ అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ సర్పచ్ లు
 

బి ఆర్ ఎస్ పార్టీ అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ సర్పచ్ లు

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16::: నేడు గరిడేపల్లి మండలంలోని పలు గ్రామాల మాజి సర్పంచ్ లను ముందస్తు అరెస్ట్ చేయటం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం గడిచిన ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల ఆర్దికంగా ఇబ్బందులకు గురవుతున్నాము తెలియజేశారు... ఇప్పటికైనా

 వెంటనే పెండింగులో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు.... ఈ కార్యక్రమంలో కీతవారిగూడెం మాజీ సర్పంచ్ కీత జ్యోతి రామారావు,పొనుగోడు సర్పంచ్ జోగు అరవింద రెడ్డి, రామచంద్రపురం సర్పంచ్ సుధీర్, సర్వారం సర్పంచ్ నాగిరెడ్డి, వెంకట్రాంపురం సర్పంచ్ గాలి రామకృష్ణ, లక్ష్మీపురం సర్పంచ్ కుసుమ శ్రీనివాసరెడ్డి, కోదండరాంపురం సర్పంచ్ రవీందర్ రెడ్డి,హుజూర్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడమర్తి అంజి, మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు తెలపాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు..