schedule Wednesday, August 26, 2026

22న ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ పదవీ ప్రమాణ స్వీకారం         

calendar_today December 21, 2024
person meenewstelugu
22న ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ పదవీ ప్రమాణ స్వీకారం         

22న ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ పదవీ ప్రమాణ స్వీకారం         

భానుపురి /నల్గొండ మీ న్యూస్ ప్రతినిధి  డిసెంబర్ 20:::  ఇటీవల నూతనంగా ఎన్నికైన నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ పదవీ ప్రమాణ స్వీకారం ఈనెల 22న ఆదివారం నల్లగొండ పట్టణంలోని బండారు గార్డెన్స్ లో నిర్వహించినట్లు నూతన అధ్యక్షుడు తేలు కుంట్ల చంద్రశేఖర్ తక్షణ మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ శాసన మండలి సభ్యులు బొగ్గరం దయానంద్ .ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత. పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ .ఆర్య వైశ్యసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ తో .పాటు రాష్ట్ర జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆర్యవైశ్యులను కోరారు.