schedule Monday, August 24, 2026

అనాధాశ్రమంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

calendar_today December 23, 2024
person meenewstelugu
అనాధాశ్రమంలో ఘనంగా  క్రిస్మస్ వేడుకలు

 అనాధాశ్రమం లో జన్మదిన మరియు క్రిస్మస్ వేడుకలు 

చిన్న కుమారుని అలెన్ బెన్ డోనాల్డ్ జన్మదిన వేడుకలు 

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 22::: ప్రభు నామములో వందనాలు  మ్యాతరి చందు దంపతుల చిన్న కుమారుని అలెన్ బెన్ డోనాల్డ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, మరియు క్రిస్మస్ సందర్భంగా వనపర్తి లో అనాధాశ్రమాన్ని సందర్శించి పిల్లలతో కలిసి తన కుమారుడి అలెన్ బెన్ డోనాల్డ్ జన్మదిన మరియు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అనాధాశ్రమంలో ఉన్న పిల్లలకు అన్నదానంతో పటు చిన్నారులకు సెటర్స్ అందజేశారు. పిల్లలతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తిలో అనాధ ఆశ్రమంలో మా యొక్క కుమారుడు జన్మదిన వేడుకలు జరుపుకున్న చాలా సంతోషకరమని తెలిపారు.ఈ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసేన మాకు ఆ ఏసుక్రీస్తు దేవుని కృప మాకు అనుగ్రహించినందుకు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమంలో చందు కుటుంబ సభ్యులు వనపర్తి యూత్ సభ్యులు అనాధ ఆశ్రమ సభ్యులుు  తదితరులు పాల్గొన్నారు