schedule Tuesday, November 03, 2026

టీజేఏ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలుగా సూర్యాపేట జిల్లా టీజేఏ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు

calendar_today December 25, 2024
person meenewstelugu
టీజేఏ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలుగా సూర్యాపేట జిల్లా టీజేఏ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు

టీజేఏ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలుగా

కుల మతాలకతీతంకుల మతాలకతీతంగా

సూర్యాపేట జిల్లా టీజేఏ ప్రెస్ క్లబ్ నందు ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలుగా

మీ న్యూస్ ప్రతినిధి :::

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టిజేఏ) ప్రెస్ క్లబ్ లో సోమవారం సాయంత్రం కొత్తపల్లి మధుసూదన్, కొత్తపల్లి కుమార్, భీమపంగు వెంకటేశ్వర్లు,బయ్యారపు రవీందర్, కొమ్ము మహేష్ తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకల నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ...కుల మతాలకతీతంగా జర్నలిస్టులు అందరూ కలిసి క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ నవాబ్ జానీ,మహమ్మద్ యాసిన్ బాబా,నందిగామ నాగేందర్, కోల్లోజు నాగేంద్రా చారి, కొండమీది నరసింహ రావు,పెందుర్తి సతీష్, షేక్ నాగుల్ మీరా పాల్గొన్నారు.