schedule Tuesday, August 25, 2026

మోతే మండల గ్రామ ప్రజలకు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు 

calendar_today December 25, 2024
person meenewstelugu
మోతే మండల గ్రామ ప్రజలకు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు 

మోతే మండల గ్రామ ప్రజలకు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు 

 

 మీ న్యూస్ ప్రతినిధి 

మోతే మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే క్రిస్టమస్ పండుగ క్రైస్తవ పరమ పవిత్రమైనది అన్నారు క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని తెలిపారు ప్రేమను పంచడం మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు బోధనలు తెలిపాయని పేర్కొన్నారు మండల ప్రజలు పండుగలు ఘనంగా జరుపుకోవాలని మండల ప్రజలు పండుగలు ఘనంగా జరుపుకోవాలని మండల ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ప్రజలు యేసు క్రీస్తు చల్లని దీవెనలతో ఎల్లప్పుడూ చల్లగా జీవించాలని మండల అధ్యక్షులు ఆకాకించారు