schedule Tuesday, August 25, 2026

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తీపి కబురు చెప్పింది

calendar_today December 27, 2024
person meenewstelugu
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తీపి కబురు చెప్పింది

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తీపి కబురు చెప్పింది

 

 మీ న్యూస్ ప్రతినిధి::::: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు  చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో లబ్దిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.