schedule Tuesday, August 25, 2026

సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

calendar_today December 27, 2024
person meenewstelugu
సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27 ::: మోతే మండలం లోని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాల గంజాయి బాల్య వివాహాలు మూఢనమ్మకాలు అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అగైత్యాల పైన అవగాహన కల్పించారు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మోతే పోలీస్ స్టేషన్ సిబ్బంది మోతె గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనరు.