schedule Tuesday, August 25, 2026

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

calendar_today December 29, 2024
person meenewstelugu
అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి

మీ న్యూస్/మోతె:మండలం పరిధిలోని సిరికొండ గ్రామంలో కాశిగూడెం లో శనివారం నాడు ప్రభుత్వ పాఠశాలలోని రాష్ట్ర మంత్రి  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ డి ఎఫ్ ఫండ్ నుండి మూడు లక్షలు మంజూరు చేసిన వంటగది శంకుస్థాపన చేశాన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందుతున్నాయా అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గునగంటి నాగరాజు గౌడ్, సీనియర్ నాయకులు కుప్పరాజు సతీష్ బాబు, మాజీ ఉప సర్పంచ్ బోర్ర మధు, మాజీ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.