schedule Monday, August 24, 2026

గ్రామీణ బ్యాంకు సేవలు మూడు రోజులపాటు నిలిపివేత 

calendar_today December 29, 2024
person meenewstelugu
గ్రామీణ బ్యాంకు సేవలు మూడు రోజులపాటు నిలిపివేత 

గ్రామీణ బ్యాంకు సేవలు మూడు రోజులపాటు నిలిపివేత 

   

మోతే. మీ న్యూస్ ప్రతినిధి:భారత ప్రభుత్వం ఆర్థిక సేవల శాఖ ద్వారా జారీచేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజించబడుతుందని కావున మూడు రోజులపాటు బ్యాంకులో సేవలు నిలిపివేయబడతాయని కావున ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కస్టమర్లు గమనించాలని మోతే బ్రాంచ్ మేనేజర్ సురేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఏపీజీవీబీ 493 శాఖల తెలంగాణ రాష్ట్రంలో నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మిలీనియం అవుతున్నయి అన్నారు విభజన ప్రక్రియలో సాంకేతిక సమస్యల వల్ల 28-12-2024 నుండి 31-12-2024 బ్యాంకింగ్ సేవలు(యూపీఐ. ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్) సేవలు అందుబాటులో ఉండవని అంతరాయం దృశ్య ముందుగానే నీ లావాదేవీలను ప్రణాళిక చేసుకోవాలని ఆయన కోరారు