schedule Monday, August 24, 2026

కోదాడ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా ఏపూరి తిరుపతమ్మ సుధీర్ ఎన్నిక

calendar_today December 31, 2024
person meenewstelugu
కోదాడ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా ఏపూరి తిరుపతమ్మ సుధీర్ ఎన్నిక

కోదాడ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా ఏపూరి తిరుపతమ్మ సుధీర్ ఎన్నిక

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 30,,::కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి జీవో నెంబర్ 9 జీరో టు ద్వారా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది ఈ మేరకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నడిగూడెం మండల కేంద్ర వాసి అయిన ఏపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ గా షేక్ బషీద్ తో పాటు 16 మంది డైరెక్టర్లను నూతనంగా పాలకవర్గానికి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుండి ఆదేశాలు ఏరుపడ్డాయి ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తిగా శక్తి వంచన లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ ప్రాంత రహితంగానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు