schedule Monday, August 24, 2026

భూపోరాటంలో జైల్ కు వెళ్లిన రైతు సన్మాన సభ

calendar_today December 31, 2024
person meenewstelugu
భూపోరాటంలో జైల్ కు వెళ్లిన రైతు సన్మాన సభ

భూపోరాటంలో జైల్ కు వెళ్లిన రైతు సన్మాన సభ

 

సిపియం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 30 :::

హకీంపేటలో లగచర్ల జరిగిన భూపోరాటంలో జైల్ కు వెళ్లిన రైతు సన్మాన సభలో మాట్లాడుతున్న సిపియం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం పార్టి కార్యదర్శి వర్గసభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు ఆర్ వెంకట్రాములు, డిజి నర్సింగ్ రావ్, శ్రీరాం నాయక్, వికారాబాద్ జిల్లా కార్యదర్శి మహిపాల్, వెంకటయ్య, కే శ్రీనివాస్ మహాబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ఎ రాములు నారాయణపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, బూస చంద్రయ్య, తదితరులు.