schedule Monday, August 24, 2026

సొంత నిధుల తో బోర్ వేయించిన నరసింహ రెడ్డి

calendar_today January 2, 2025
person meenewstelugu
సొంత నిధుల తో బోర్ వేయించిన నరసింహ రెడ్డి

సొంత నిధుల తో బోర్ వేయించిన నరసింహరెడ్డి

మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్ :::జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండల్ మల్గి గ్రామం లో గల మల్గి మల్లన్న గట్టుకు దేవాలయం వద్ద సొంత నిధుల తో బోర్ వేయించుతున్న కోలన్ నరసింహ రెడ్డి గారికి మల్గి మల్లన్న ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కోలన్ నరసింహ రెడ్డి మల్గి మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మారుతి మాజీ ఎంపీటీసీ శివనంద  మాజీ సర్పంచ్ భూమారెడ్డి మాజీ ఉప సర్పంచ్ రాజు మాజీ వార్డ్ సభ్యులు సిద్ధారెడ్డి విట్టల్ ఆలయ కమిటీ వైద్యనాథ్ ప్రతాపరెడ్డి మాణిక్ నగేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.