జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన అమ్మ హాస్పిటల్ డాక్టర్ సుధీర్
calendar_today
January 4, 2025
person
meenewstelugu
జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన అమ్మ హాస్పిటల్ డాక్టర్ సుధీర్
మీ న్యూస్ ప్రతినిధి జనవరి 03:::: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా క్యాలెండర్ అమ్మ. హస్పటల్ ఎండి. డాక్టర్. సుధీర్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులదే అత్యున్నతమైన స్థానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కడపర్తి శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు నాగయ్య, జిల్లా నాయకులు ముంత శ్రీనివాస్, నూతనకల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బత్తుల ఉపేందర్ సోమ గాని రమేష్ పెన్పహాడ్ అధ్యక్షులు వీసవరం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు