schedule Monday, August 24, 2026

సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా వేడుకలు 

calendar_today January 4, 2025
person meenewstelugu
సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా వేడుకలు 

సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా వేడుకలు 

 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 03:::మోతే మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సంఘమిత్రసావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ ఐ లు నిర్మల మన్సూర్ ఆలీసీనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్ రూప ఉపేంద్ర సుధాకర్ నాగయ్య సతీష్ శ్రీకాంత్ సర్వేర్ ఖాజా మోయినుద్దిన్ లోకేష్ సాయిలు సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు