schedule Monday, August 24, 2026

భవన కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్నిక 

calendar_today January 4, 2025
person meenewstelugu
భవన కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్నిక 

భవన కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్నిక 

   

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 03:::మునగాల మండలం మాధవరం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగినది యొక్క భవన కార్మిక మండల అధ్యక్షులు ఎస్కే దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది మాధవరం గ్రామ అధ్యక్షుడిగా ఎస్కే సైదా కార్యదర్శిగా గంధం నాగరాజు కోశాధికారిగా ఎన్ ప్రసాద్ సహాయ కార్యదర్శిగా ఎస్కే నాగుల్ ఉపాధ్యక్షులుగా రఫీ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు దస్తగిరి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి నామిని నాగేంద్రబాబు టౌన్ కమిటీ అధ్యక్షుడు పెళ్లి నాగరాజు గ్రామ సీనియర్ కమిటీ అధ్యక్షుడు మామిడి గురవయ్య తదితరులు పాల్గొన్నారు